Sunday, 11 April 2021

SSC N.R






A COMPLETE GUIDE FOR SSC NOMINAL ROLLS











*

 SSC  నామినల్ రోల్ కు సంబంధించి ఏవైనా మీ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి SSC బోర్డు మన అనంతపురం జిల్లాకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను నియమించింది. వారి నెంబర్లు ఇస్తున్నాము దయచేసి వారిని మాత్రమే సంప్రదించవలసినదిగా కోరుచున్నాము.

*వినయ్ 9963231313*

*సుమ  9949488303*

ADDRESS ::-  The Director of Govt., Exams,
                                     D.No:: 20-124,
                                     Beside SPNRCH High School,
                                        Gollapudi,
                                    Vijayawada.

SSC విద్యార్థులు -పుట్టుమచ్చల నమోదు... వివరాలు.

 ★ Be careful about their location on the body ( left or right)

 ★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి

★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.

 ★ అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.

నుదురు- forehead
కనుబొమ్మ- Eyebrow 
కనురెప్ప- eyelid 
కణత -temple 
చెవి -ear  
చెంప -cheek 
పై పెదవి - upper lip 
కింది పెదవి - lower lip  
గడ్డం- chin 
భుజం-shoulder 
ఛాతి- Chest 
భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm
{ భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా రాయ వచ్చు}
మణికట్టు-  wrist 
బొటన వేలు- thumb 
చూపుడు వేలు- index finger           
 ఉంగరం వేలు- ring finger 
మధ్య వేలు- middle finger 
చిన్న వేలు- little finger               
 అరచేయి- palm 
మోచెయ్యి- elbow 
బొడ్డు-  navel 
పొట్ట- abdomen 
నడుము- waist
Hip = either side of the body below the waist and above the thigh.
తొడ- thigh 
మోకాలు- knee 
అరికాలు -foot 
కాలివేలు- toe 
కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe
రెండవ కాలి వేలు = long toe                
  మూడవ కాలి వేలు= third toe/ ring toe
నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe 
పాదం కింద భాగం- foot sole

Examples:

 A dark mole on the upper lip. A light mole on near the right ear. A black mole on the right collar bone. A light mole on the left cheek. A scar on the right forearm. A dark mole on the chest A light mole on the left abdomen.





 

No comments:

Post a Comment