Saturday, 8 May 2021

Forms link




How to claim funeral charges in CFMS 🖕🖕

కరోనా మహమ్మారి వలన ఎందరో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన వివిధ రకాల సదుపాయాలకు సంబంధించి ముఖ్య దరఖాస్తులను ఇక్కడ ఒకే చోట పొందుపర్చడమైనది.

1.APGLI (పేజీ: 2-5)

2.GPF (పేజీ: 6-11)

3.ZPPF(పేజీ: 12- 20)

4.GIS(పేజీ: 21-22)

5.CPS (పేజీ: 23-33)

ఈ దరఖాస్తులు పంపాలి అంటే ముందుగా చనిపోయిన ఉద్యోగి యొక్క డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబెర్/ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.

సర్వీస్ రిజిస్టర్ నందు ఫ్యామిలీ వివరాలు నమోదు అయి ఉంటే మంచిది.


ఇందులో కొన్ని ఫార్మ్స్ కొందరికి అవసరం ఉండవు.ఎవరికి ఏవి అవసరం అయితే వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.


🌹🌹🅰🅿️

Appointment On Compassionate Grounds. 👈

చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇటీవలి కాలంలో కోవిడ్ బారిన పడి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కు అర్హత ఉంటుంది.. దాని కోసం కారుణ్య నియామకాల పూర్తి నిబంధనలను ఇక్కడ పొందుపర్చుతున్నాను.

No comments:

Post a Comment